కురాన్ - 57:24 సూరా సూరా హదీద్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

ٱلَّذِينَ يَبۡخَلُونَ وَيَأۡمُرُونَ ٱلنَّاسَ بِٱلۡبُخۡلِۗ وَمَن يَتَوَلَّ فَإِنَّ ٱللَّهَ هُوَ ٱلۡغَنِيُّ ٱلۡحَمِيدُ

ఎవరైతే స్వయంగా లోభత్వం చూపుతూ[1] ఇతరులను కూడా లోభత్వానికి పురికొలుపుతారో మరియు ఎవడైతే (సత్యం నుండి) వెనుదిరుగుతాడో, వాడు (తెలుసుకోవాలి) నిశ్చయంగా, అల్లాహ్ స్వయం సమృద్ధుడు, సర్వ స్తోత్రాలకు అర్హుడని!

సూరా సూరా హదీద్ ఆయత 24 తఫ్సీర్


[1] అంటే అల్లాహ్ (సు.తా.) మార్గంలో ఖర్చు చేయటంలో లోభత్వం. చూడండి, 4:36-37.

సూరా హదీద్ అన్ని ఆయతలు

Sign up for Newsletter