Quran Quote  :  People ask you concerning the Hour (of Resurrection). Say: �Allah alone has knowledge of it. What do you know? Perhaps the Hour is nigh.� - 33:63

కురాన్ - 57:6 సూరా సూరా హదీద్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

يُولِجُ ٱلَّيۡلَ فِي ٱلنَّهَارِ وَيُولِجُ ٱلنَّهَارَ فِي ٱلَّيۡلِۚ وَهُوَ عَلِيمُۢ بِذَاتِ ٱلصُّدُورِ

ఆయనే రాత్రిని పగటిలోకి ప్రవేశింపజేస్తాడు[1] మరియు పగటిని రాత్రిలోకి ప్రవేశింప జేస్తాడు. మరియు ఆయనకు హృదయాలలో ఉన్న విషయాలన్నీ బాగా తెలుసు.

సూరా సూరా హదీద్ ఆయత 6 తఫ్సీర్


[1] అంటే కొన్ని దినాలు రాత్రి పెద్దది పగలు చిన్నదిగా ఉంటాయి, మరికొన్ని దినాలు పగలు పెద్దది మరియు రాత్రి చిన్నదిగా ఉంటాయి.

సూరా హదీద్ అన్ని ఆయతలు

Sign up for Newsletter