కురాన్ - 22:56 సూరా సూరా హజ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

ٱلۡمُلۡكُ يَوۡمَئِذٖ لِّلَّهِ يَحۡكُمُ بَيۡنَهُمۡۚ فَٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّـٰلِحَٰتِ فِي جَنَّـٰتِ ٱلنَّعِيمِ

ఆ రోజు సర్వాధిపత్యం అల్లాహ్ దే.[1] ఆయన వారి మధ్య తీర్పు చేస్తాడు. కావున విశ్వసించి సత్కార్యాలు చేసేవారు పరమానందకరమైన స్వర్గవనాలలో ఉంటారు.

సూరా సూరా హజ్ ఆయత 56 తఫ్సీర్


[1] చూడండి, 25:26 మరియు 40:16.

సూరా హజ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter