కురాన్ - 22:68 సూరా సూరా హజ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَإِن جَٰدَلُوكَ فَقُلِ ٱللَّهُ أَعۡلَمُ بِمَا تَعۡمَلُونَ

ఒకవేళ వారు నీతో వాదులాటకు దిగితే, వారితో అను: "మీరు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.[1]

సూరా సూరా హజ్ ఆయత 68 తఫ్సీర్


[1] చూడండి, 10:41.

సూరా హజ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter