Quran Quote  :  It is these(Hypocrites) upon whom Allah has laid His curse: so He made them deaf and deprived them of their sight. - 47:23

కురాన్ - 69:13 సూరా సూరా హక్కా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَإِذَا نُفِخَ فِي ٱلصُّورِ نَفۡخَةٞ وَٰحِدَةٞ

ఇక ఎప్పుడైతే ఒక పెద్ద ధ్వనితో బాకా ఊదబడుతుందో![1]

సూరా సూరా హక్కా ఆయత 13 తఫ్సీర్


[1] అల్-'హాఖ్ఖహ్ : ఏ విధంగా సంభవిస్తుందో ఇక్కడ వివరించబడుతోంది. ఇస్రాఫీల్ ('అ.స.) పెద్ధ ధ్వనితో బాకా ఊదగానే అది సంభవిస్తుంది.

సూరా హక్కా అన్ని ఆయతలు

Sign up for Newsletter