Quran Quote  :  Allah, the Ever-Living, the Self-Subsisting, Who sustains the entire order of the universe - there is no God but He. - 3:2

కురాన్ - 69:16 సూరా సూరా హక్కా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَٱنشَقَّتِ ٱلسَّمَآءُ فَهِيَ يَوۡمَئِذٖ وَاهِيَةٞ

మరియు ఆ రోజున ఆకాశం బ్రద్దలై పోతుంది మరియు దాని వ్యవస్థ సడలి పోతుంది[1].

సూరా సూరా హక్కా ఆయత 16 తఫ్సీర్


[1] అంటే దీని అర్థం ఇది కావచ్చు. ఆకాశంలోని నక్షత్రాల వ్యవస్థ సడలిపోతుంది. అవి బ్రద్ధలై పోయి వాటి మధ్య నున్న గురుత్వాకర్షణ శక్తి నశించిపోతుంది.

సూరా హక్కా అన్ని ఆయతలు

Sign up for Newsletter