కురాన్ - 69:30 సూరా సూరా హక్కా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

خُذُوهُ فَغُلُّوهُ

(అప్పుడు ఇలా ఆజ్ఞ ఇవ్వబడుతుంది): "అతన్ని పట్టుకోండి మరియు అతని మెడలో సంకెళ్ళు వేయండి[1];

సూరా సూరా హక్కా ఆయత 30 తఫ్సీర్


[1] 'గుల్లూహున్: అతనికి సంకెళ్ళు వేయండి. చూడండి, 13:5, 34:33, 36:8, 40:71.

సూరా హక్కా అన్ని ఆయతలు

Sign up for Newsletter