Quran Quote  :  those whose souls the angels seize while they are in a state of purity, saying: "Peace be upon you. Enter Paradise as a reward for your deeds." - 16:32

కురాన్ - 69:9 సూరా సూరా హక్కా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَجَآءَ فِرۡعَوۡنُ وَمَن قَبۡلَهُۥ وَٱلۡمُؤۡتَفِكَٰتُ بِٱلۡخَاطِئَةِ

ఫిర్ఔన్ మరియు అతనికి పూర్వం గతించిన వారూ మరియు తలక్రిందులు చేయబడిన నగరాల వారూ[1], అందరూ గొప్ప నేరాలకు పాల్పడినవారే.

సూరా సూరా హక్కా ఆయత 9 తఫ్సీర్


[1] అంటే లూ'త్ ('అ.స.) ప్రజలు. సోడోమ్, గొమొర్రాహ్ వాసులు, చూడండి, 11:69-83.

సూరా హక్కా అన్ని ఆయతలు

Sign up for Newsletter