కురాన్ - 59:12 సూరా సూరా హషర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

لَئِنۡ أُخۡرِجُواْ لَا يَخۡرُجُونَ مَعَهُمۡ وَلَئِن قُوتِلُواْ لَا يَنصُرُونَهُمۡ وَلَئِن نَّصَرُوهُمۡ لَيُوَلُّنَّ ٱلۡأَدۡبَٰرَ ثُمَّ لَا يُنصَرُونَ

కాని (వాస్తవానికి) వారు (యూదులు) వెడలగొట్టబడితే, వీరు (ఈ కపట విశ్వాసులు) వారి వెంట ఎంతమాత్రం వెళ్ళరు మరియు వారితో యుద్ధం జరిగితే, (ఈ కపట విశ్వాసులు) వారికి ఏ మాత్రం సహాయపడరు.[1] ఒకవేళ వీరు, వారికి (యూదులకు) సహాయపడినా, వారు తప్పక వెన్నుచూపి పారిపోతారు. ఆ తరువాత వారు విజయం (సహాయం) పొందలేరు.

సూరా సూరా హషర్ ఆయత 12 తఫ్సీర్


[1] ఈ ఆయత్ మునాఫిఖుల బూటక వాగ్దానాలను వివరిస్తోంది. అలాగే జరిగింది. బనూ-న'దీర్ తెగవారిని వారి ఇండ్ల నుండి వెడలగొట్టినప్పుడూ మరియు బనూ-ఖురై"జహ్ తెగవారిని బంధించి నప్పుడూ, ఈ కపట విశ్వాసులు వారికి ఎలాంటి సహాయం చేయలేదు.

సూరా హషర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter