కురాన్ - 59:8 సూరా సూరా హషర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

لِلۡفُقَرَآءِ ٱلۡمُهَٰجِرِينَ ٱلَّذِينَ أُخۡرِجُواْ مِن دِيَٰرِهِمۡ وَأَمۡوَٰلِهِمۡ يَبۡتَغُونَ فَضۡلٗا مِّنَ ٱللَّهِ وَرِضۡوَٰنٗا وَيَنصُرُونَ ٱللَّهَ وَرَسُولَهُۥٓۚ أُوْلَـٰٓئِكَ هُمُ ٱلصَّـٰدِقُونَ

(దానిలో నుండి కొంతభాగంపై) తమ ఇండ్ల నుండి మరియు తమ ఆస్తిపాస్తుల నుండి వెడలగొట్టబడి, వలస వచ్చిన (ముహాజిర్ లకు) పేదవారికి కూడా హక్కు ఉంది. వారు అల్లాహ్ అనుగ్రహాన్ని మరియు ఆయన ప్రసన్నతను కోరుతున్నారు. మరియు వారు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు సహాయం చేస్తున్నారు. ఇలాంటి వారు, వీరే సత్యవంతులు.[1]

సూరా సూరా హషర్ ఆయత 8 తఫ్సీర్


[1] ఇందులో, ఫయ్అ' యొక్క ఒక భాగాన్ని వలస వచ్చిన వారికి ఇవ్వాలని పేర్కొనబడింది. దానితో పాటు వలస వచ్చిన వారి (ముహాజిర్ ల) గొప్పతనం కూడా వివరించబడింది. వారిని గురించి అల్లాహ్ (సు.తా.) ఇలాంట ఆయత్ అవతరింపజేసిన తరువాత కూడా వారి విశ్వాసాన్ని అనుమానించటం, ఖుర్ఆన్ ను తిరస్కరించటమే!

సూరా హషర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter