కురాన్ - 15:20 సూరా సూరా హిజ్ర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَجَعَلۡنَا لَكُمۡ فِيهَا مَعَٰيِشَ وَمَن لَّسۡتُمۡ لَهُۥ بِرَٰزِقِينَ

మరియు అందులో మీకూ మరియు మీరు పోషించని వాటి కొరకూ (జీవరాసుల కొరకూ) మేము జీవనోపాధిని కల్పించాము.[1]

సూరా సూరా హిజ్ర్ ఆయత 20 తఫ్సీర్


[1] ఇంకా చూడండి, 11:6.

సూరా హిజ్ర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter