Quran Quote  :  Enjoin Prayer on your household, and do keep observing it. - 20:132

కురాన్ - 15:4 సూరా సూరా హిజ్ర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَمَآ أَهۡلَكۡنَا مِن قَرۡيَةٍ إِلَّا وَلَهَا كِتَابٞ مَّعۡلُومٞ

మరియు (దాని వ్యవధి) నిర్ణయించి వ్రాయబడి ఉండనిదే, మేము ఏ నగరాన్నీ కూడా నాశనం చేయలేదు.[1]

సూరా సూరా హిజ్ర్ ఆయత 4 తఫ్సీర్


[1] ఇంకా చూడండి, 26:208 మరియు 6:131.

సూరా హిజ్ర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter