కురాన్ - 15:49 సూరా సూరా హిజ్ర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

۞نَبِّئۡ عِبَادِيٓ أَنِّيٓ أَنَا ٱلۡغَفُورُ ٱلرَّحِيمُ

నా దాసులకు ఇలా తెలియజెయ్యి: "నిశ్చయంగా నేను, కేవలం నేనే! క్షమించే వాడను, కరుణించేవాడను.[1]

సూరా సూరా హిజ్ర్ ఆయత 49 తఫ్సీర్


[1] చూడండి, 6:12 మరియు 6:54.

సూరా హిజ్ర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter