కురాన్ - 15:60 సూరా సూరా హిజ్ర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

إِلَّا ٱمۡرَأَتَهُۥ قَدَّرۡنَآ إِنَّهَا لَمِنَ ٱلۡغَٰبِرِينَ

అతని భార్య తప్ప ! (ఆమెను గురించి అల్లాహ్ అన్నాడు): "నిశ్చయంగా ఆమె వెనుక ఉండి పోయే వారిలో చేరాలని మేము నిర్ణయించాము."[1]

సూరా సూరా హిజ్ర్ ఆయత 60 తఫ్సీర్


[1] చూడండి, 7:83 11:81 మరియు 66:10.

సూరా హిజ్ర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter