Quran Quote  :  And those who believe and do good - We do not impose upon any of them a burden beyond his capacity. They are the people of Paradise. And there they shall abide. - 7:42

కురాన్ - 15:62 సూరా సూరా హిజ్ర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

قَالَ إِنَّكُمۡ قَوۡمٞ مُّنكَرُونَ

(లూత్) అన్నాడు: "నిశ్చయంగా, మీరు (నాకు) పరాయివారిగా కన్పిస్తున్నారు."[1]

సూరా సూరా హిజ్ర్ ఆయత 62 తఫ్సీర్


[1] ఆ దేవదూతలు యువకుల ఆకారంలో వచ్చారు. చూడండి, 11:77.

సూరా హిజ్ర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter