కురాన్ - 15:63 సూరా సూరా హిజ్ర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

قَالُواْ بَلۡ جِئۡنَٰكَ بِمَا كَانُواْ فِيهِ يَمۡتَرُونَ

వారన్నారు: "కాదు! వాస్తవానికి వారు (దుర్మార్గులు) దేనిని గురించి సందేహంలో పడి ఉన్నారో, దానిని (ఆ శిక్షను) తీసుకొని నీ వద్దకు వచ్చాము.[1]

సూరా సూరా హిజ్ర్ ఆయత 63 తఫ్సీర్


[1] చూడండి, 6:57-58, 8:32, 11:8.

సూరా హిజ్ర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter