కురాన్ - 15:68 సూరా సూరా హిజ్ర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

قَالَ إِنَّ هَـٰٓؤُلَآءِ ضَيۡفِي فَلَا تَفۡضَحُونِ

(లూత్) అన్నాడు: "వాస్తవానికి, వీరు నా అతిథులు, కావున నన్ను అవమానం పాలు చేయకండి.[1]

సూరా సూరా హిజ్ర్ ఆయత 68 తఫ్సీర్


[1] చూడండి, 7:80-81, 11:77-79.

సూరా హిజ్ర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter