కురాన్ - 15:78 సూరా సూరా హిజ్ర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَإِن كَانَ أَصۡحَٰبُ ٱلۡأَيۡكَةِ لَظَٰلِمِينَ

మరియు అయ్ కహ్ (మద్ యన్) వాసులు కూడా దుర్మార్గులుగానే ఉండేవారు.[1]

సూరా సూరా హిజ్ర్ ఆయత 78 తఫ్సీర్


[1] అయ్ కహ్ వాసులు (దట్టమైన వనవాసులు) మద్ యన్ ప్రజలు. వారు తమ ప్రవక్తల షు'ఐబ్ ను తిరస్కరించారు. వారు ఒక భూకంపం మరియు జ్వాలాముఖి సంభవించి నాశనమయ్యారు. చూడండి, 7:85-93 మరియు 11:84-95.

సూరా హిజ్ర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter