కురాన్ - 15:8 సూరా సూరా హిజ్ర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

مَا نُنَزِّلُ ٱلۡمَلَـٰٓئِكَةَ إِلَّا بِٱلۡحَقِّ وَمَا كَانُوٓاْ إِذٗا مُّنظَرِينَ

మేము దేవదూతలను, సత్యంతో తప్ప పంపము మరియు వారు వచ్చినప్పుడు వీరికి ఏ మాత్రం వ్యవధి ఇవ్వబడదు.[1]

సూరా సూరా హిజ్ర్ ఆయత 8 తఫ్సీర్


[1] చూడండి, 6:8-9.

సూరా హిజ్ర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter