Quran Quote  :  Do not kill any person whom Allah has forbidden to kill, except with right. We have granted the heir of him who has been wrongfully killed the authority to(claim retribution);so let him not exceed in slaying. He shall be helped - 17:33

కురాన్ - 15:82 సూరా సూరా హిజ్ర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَكَانُواْ يَنۡحِتُونَ مِنَ ٱلۡجِبَالِ بُيُوتًا ءَامِنِينَ

మరియు వారు కొండలను తొలచి గృహాలను నిర్మించుకునే వారు,[1] సురక్షితంగా ఉండగలమని (భావిస్తూ)!

సూరా సూరా హిజ్ర్ ఆయత 82 తఫ్సీర్


[1] చూడండి, 7:74. 9వ హిజ్రీలో దైవప్రవక్త ('స'అస) తబూక్ దండయాత్రకు పోయేటప్పుడు, ఈ నగరం దారిలో వచ్చింది. అతను ('స'అస) తమ నెత్తి మీద బట్ట చుట్టుకున్నారు మరియు తమ ఒంటె గమనాన్ని తీవ్రం చేశారు. మరియు తమ సహీబీలతో ఇలా అన్నారు: 'ఏడుస్తూ, అల్లాహ్ (సు.తా.) శిక్షకు భయపడుతూ ఈ నగరం నుండి ప్రయణించండి. ('స'హీ'హ్ బు'ఖారీ, 433; 'స. ముస్లిం 2285. ఇబ్నె కసీ'ర్ వ్యాఖ్యానం).

సూరా హిజ్ర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter