కురాన్ - 15:88 సూరా సూరా హిజ్ర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

لَا تَمُدَّنَّ عَيۡنَيۡكَ إِلَىٰ مَا مَتَّعۡنَا بِهِۦٓ أَزۡوَٰجٗا مِّنۡهُمۡ وَلَا تَحۡزَنۡ عَلَيۡهِمۡ وَٱخۡفِضۡ جَنَاحَكَ لِلۡمُؤۡمِنِينَ

వారిలో (అవిశ్వాసులలో) కొందరికి మేము ఒసంగిన ఐహిక సంపదలను నీవు కన్నెత్తి కూడా చూడకు. మరియు వారి (అవిశ్వాస) వైఖరికి బాధపడకు. మరియు విశ్వసించిన వారికి ఆశ్రయం (ఛాయ) ఇవ్వటానికి నీ రెక్కలను విప్పు.[1]

సూరా సూరా హిజ్ర్ ఆయత 88 తఫ్సీర్


[1] విశ్వసించినవారితో సానుభూతితో, ప్రేమతో, కనికరంతో వ్యవహరించు. చూడండి, 17:24.

సూరా హిజ్ర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter