Quran Quote  :  He to whom Allah assigns no light, he will have no light. - 24:40

కురాన్ - 15:9 సూరా సూరా హిజ్ర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

إِنَّا نَحۡنُ نَزَّلۡنَا ٱلذِّكۡرَ وَإِنَّا لَهُۥ لَحَٰفِظُونَ

నిశ్చయంగా, మేమే ఈ జ్ఞాపిక (ఖుర్ఆన్) ను అవతరింప జేశాము మరియు నిశ్చయంగా మేమే దీనిని కాపాడేవారము.[1]

సూరా సూరా హిజ్ర్ ఆయత 9 తఫ్సీర్


[1] 1400 సంవత్సరాలలో ఒక అక్షరం కూడా మార్పు లేకుండా భద్రపరచబడిన దివ్యగ్రంథం కేవలం ఈ ఖుర్ఆన్ మాత్రమే. ఎందుకంటే అల్లాహుతా'ఆలా: "నిశ్చయంగా, మేమే ఈ జ్ఞాపిక (ఖుర్ఆన్) ను అవతరింపజేశాము మరియు నిశ్చయంగా మేమే దీనిని కాపడేవారము." అని అన్నాడు. ఇంకా చూడండి, 2:23 మరియు 85:22.

సూరా హిజ్ర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter