కురాన్ - 15:99 సూరా సూరా హిజ్ర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَٱعۡبُدۡ رَبَّكَ حَتَّىٰ يَأۡتِيَكَ ٱلۡيَقِينُ

మరియు తప్పక రాబోయే ఆ అంతిమ ఘడియ (మరణం) వచ్చే వరకు, నీ ప్రభువును ఆరాధిస్తూ ఉండు.[1]

సూరా సూరా హిజ్ర్ ఆయత 99 తఫ్సీర్


[1] అల్ - యఖీను: అంటే మరణం. ('స. బు'ఖారీ, కితాబ్ అత్తఫ్సీర్). ఇంకా చూడండి, 74:47.

సూరా హిజ్ర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter