కురాన్ - 104:3 సూరా సూరా హుమజా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

يَحۡسَبُ أَنَّ مَالَهُۥٓ أَخۡلَدَهُۥ

తన ధనం, తనను శాశ్వతంగా ఉంచుతుందని అతడు భావిస్తున్నాడు![1]

సూరా సూరా హుమజా ఆయత 3 తఫ్సీర్


[1] అ'ఖ్ లదహ్: అంటే అది అతనిని మరణించకుండా చేస్తుందని భావిస్తాడు.

సూరా హుమజా అన్ని ఆయతలు

1
2
3
4
5
6
7
8
9

Sign up for Newsletter