కురాన్ - 104:4 సూరా సూరా హుమజా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

كَلَّاۖ لَيُنۢبَذَنَّ فِي ٱلۡحُطَمَةِ

ఎంత మాత్రం కాదు! అతడు (రాబోయే జీవితంలో) తప్పకుండా అణగ ద్రొక్కబడే నరకాగ్నిలో వేయబడతాడు.[1]

సూరా సూరా హుమజా ఆయత 4 తఫ్సీర్


[1] చూఅల్-'హు'తమతు: నరకాగ్ని పేర్లలో ఒకటి. చూడండి, 15:43-44. ముక్కలు ముక్కలుగా చేసేది.

సూరా హుమజా అన్ని ఆయతలు

1
2
3
4
5
6
7
8
9

Sign up for Newsletter