మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు."[1]
సూరా సూరా ఇఖ్లాస్ ఆయత 4 తఫ్సీర్
[1] లైస క మిస్'లిహీ షయ్ఉన్' 42:11. ఒక 'హదీస్'ఖుద్సీ: "మానవుడు నన్ను దూషిస్తాడు, అంటే నాకు సంతానాన్ని అంటగడతాడు. వాస్తవానికి నేను, ఒక్కడను, అద్వితీయుడను. ఎవరి అక్కరలేని వాడను, నేను ఎవ్వరినీ కనలేదు మరియు నేను కూడా ఎవ్వరికీ పుట్టలేదు. నాకు సరిసమానమైనవాడు గానీ నాతో పోల్చదగినవాడు గానీ ఎవ్వడూ లేడు," ('స. బు'ఖారీ).
సూరా సూరా ఇఖ్లాస్ ఆయత 4 తఫ్సీర్