కురాన్ - 3:105 సూరా సూరా అలి ఇమ్రాన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَلَا تَكُونُواْ كَٱلَّذِينَ تَفَرَّقُواْ وَٱخۡتَلَفُواْ مِنۢ بَعۡدِ مَا جَآءَهُمُ ٱلۡبَيِّنَٰتُۚ وَأُوْلَـٰٓئِكَ لَهُمۡ عَذَابٌ عَظِيمٞ

స్పష్టమైన ఉపదేశాలను పొందిన తరువాత కూడా ఎవరైతే, (వేర్వేరు తెగలుగా) చీలిపోయారో మరియు విభేదాలకు గురి అయ్యారో, వారి మాదిరిగా మీరూ కావద్దు[1]. మరియు అలాంటి వారికి ఘోరశిక్ష ఉంటుంది.

సూరా సూరా అలి ఇమ్రాన్ ఆయత 105 తఫ్సీర్


[1] యూదులు మరియు క్రైస్తవుల మాదిరిగా చూడండి, 6:159.

Sign up for Newsletter