(వారి కొరకు) ఎవరైతే కలిమిలోనూ మరియు లేమిలోనూ (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేస్తారో మరియు తమ కోపాన్ని నిగ్రహించుకుంటారో మరియు ప్రజలను క్షమిస్తారో! అల్లాహ్ సజ్జనులను ప్రేమిస్తాడు.[1]
సూరా సూరా అలి ఇమ్రాన్ ఆయత 134 తఫ్సీర్
[1] 'స. బు'ఖారీ, పుస్తకం - 4, 'హదీస్' నం. 141 మరియు 'స. బు'ఖారీ, పుస్తకం - 8, 'హదీస్' నం. 135.
సూరా సూరా అలి ఇమ్రాన్ ఆయత 134 తఫ్సీర్