కురాన్ - 3:17 సూరా సూరా అలి ఇమ్రాన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

ٱلصَّـٰبِرِينَ وَٱلصَّـٰدِقِينَ وَٱلۡقَٰنِتِينَ وَٱلۡمُنفِقِينَ وَٱلۡمُسۡتَغۡفِرِينَ بِٱلۡأَسۡحَارِ

(అలాంటి వారే!) సహనశీలురు, సత్యవంతులు మరియు వినయ విధేయతలు గల వారు, దానపరులు మరియు వేకువ జామున[1] తమ పాపాలకు క్షమాపణ వేడుకునేవారు.

సూరా సూరా అలి ఇమ్రాన్ ఆయత 17 తఫ్సీర్


[1] చూడండి, 51:18.

Sign up for Newsletter