కురాన్ - 3:43 సూరా సూరా అలి ఇమ్రాన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

يَٰمَرۡيَمُ ٱقۡنُتِي لِرَبِّكِ وَٱسۡجُدِي وَٱرۡكَعِي مَعَ ٱلرَّـٰكِعِينَ

(వారింకా ఇలా అన్నారు): "ఓ మర్యమ్! నీవు నీ ప్రభువుకు విధేయురాలుగా ఉండు. (ఆయన సాన్నిధ్యంలో) సాష్టాంగం (సజ్దా) చెయ్యి. మరియు వంగే (రుకూఉ చేసే)[1] వారితో కలిసి వంగు (రుకూఉ చెయ్యి)."

సూరా సూరా అలి ఇమ్రాన్ ఆయత 43 తఫ్సీర్


[1] చూడండి, 2:43 వ్యాఖ్యానం 2.

Sign up for Newsletter