కురాన్ - 3:85 సూరా సూరా అలి ఇమ్రాన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَمَن يَبۡتَغِ غَيۡرَ ٱلۡإِسۡلَٰمِ دِينٗا فَلَن يُقۡبَلَ مِنۡهُ وَهُوَ فِي ٱلۡأٓخِرَةِ مِنَ ٱلۡخَٰسِرِينَ

మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడేవారిలో చేరుతాడు. [1]

సూరా సూరా అలి ఇమ్రాన్ ఆయత 85 తఫ్సీర్


[1] చూ. 'స. ముస్లిం, పుస్తకం - 1, అధ్యాయం - 240, 'స. బు'ఖారీ, పుస్తకం - 1, 'హ.నం. 47, 50, 87.

Sign up for Newsletter