కురాన్ - 76:24 సూరా సూరా దహ్ర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَٱصۡبِرۡ لِحُكۡمِ رَبِّكَ وَلَا تُطِعۡ مِنۡهُمۡ ءَاثِمًا أَوۡ كَفُورٗا

కావున నీవు నీ ప్రభువు యొక్క ఆజ్ఞపై స్థిరంగా ఉండు మరియు వీరిలోని ఏ పాపి యొక్క లేదా సత్యతిరస్కారుని యొక్క మాట గాని వినకు[1].

సూరా సూరా దహ్ర్ ఆయత 24 తఫ్సీర్


[1] మక్కా సత్యతిరస్కారులు దైవప్రవక్త ('స'అస)ను : అతని ధర్మప్రచారాన్ని అపమనే వారు. మరియు తమ దేవతలను ఆరాధించమనేవారు. దానికి బదులుగా వారు అతనికి కోరినంత ధనం, అధికారం ఇస్తాం అనేవారు. మరియు అతనికి ఇష్టమైన స్త్రీతో వివాహం చేయిస్తాం అనేవారు. (ఫ'త్హ్ అల్-ఖదీర్).

సూరా దహ్ర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter