కురాన్ - 76:27 సూరా సూరా దహ్ర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

إِنَّ هَـٰٓؤُلَآءِ يُحِبُّونَ ٱلۡعَاجِلَةَ وَيَذَرُونَ وَرَآءَهُمۡ يَوۡمٗا ثَقِيلٗا

నిశ్చయంగా, వీరు అనిశ్చితమైన ఈ ప్రాపంచిక జీవితం పట్ల మోహితులై వున్నారు. మరియు మున్ముందు రానున్న భారమైన దినాని విస్మరిస్తున్నారు[1].

సూరా సూరా దహ్ర్ ఆయత 27 తఫ్సీర్


[1] భారమైన దినం అంటే పునరుత్థాన దినం

సూరా దహ్ర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter