కురాన్ - 76:6 సూరా సూరా దహ్ర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

عَيۡنٗا يَشۡرَبُ بِهَا عِبَادُ ٱللَّهِ يُفَجِّرُونَهَا تَفۡجِيرٗا

ధారాళంగా పొంగి ప్రవహింప జేయబడే ఊటల నుండి, అల్లాహ్ దాసులు త్రాగుతూ ఉంటారు[1].

సూరా సూరా దహ్ర్ ఆయత 6 తఫ్సీర్


[1] అంటే అది ఎన్నటికీ తరిగిపోదు.

సూరా దహ్ర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter