కురాన్ - 76:8 సూరా సూరా దహ్ర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَيُطۡعِمُونَ ٱلطَّعَامَ عَلَىٰ حُبِّهِۦ مِسۡكِينٗا وَيَتِيمٗا وَأَسِيرًا

మరియు అది తమకు ప్రీతికరమైనప్పటికీ వారు నిరుపేదలకు మరియు అనాథలకు మరియు ఖైదీలకు, ఆహారం పెట్టేవారై ఉంటారు[1].

సూరా సూరా దహ్ర్ ఆయత 8 తఫ్సీర్


[1] దైవప్రవక్త ('స'అస) ఆదేశానుసారం 'స'హాబీలు (ర'ది.'అన్హుమ్) బద్ర్ యుద్ధ ఖైదీలకు మొదట అన్నం పెట్టి , తరువాత తాము తినేవారు, (ఇబ్నె-కసీ'ర్) మన ఆధీనంలో ఉన్న సేవకులతో కూడా మంచిగా వ్యవహరించాలి. దైవప్రవక్త ('స'అస) చివరి ఉపదేశం: "నమా'జ్ ను మరియు మీ సేవకులను ఆదరించండి." (ఇబ్నె-మాజా). ఇంకా చూడండి, 2:177 మరియు 90:14-16.

సూరా దహ్ర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter