కురాన్ - 84:19 సూరా సూరా ఇన్షికాక్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

لَتَرۡكَبُنَّ طَبَقًا عَن طَبَقٖ

మీరందరూ తప్పనిసరిగా ఒక స్థితి నుండి మరొక స్థితికి క్రమక్రమంగా మారుతూ పోవలసి ఉంటుంది.[1]

సూరా సూరా ఇన్షికాక్ ఆయత 19 తఫ్సీర్


[1] 'తబఖున్: కఠినత, ఇక్కడ కఠినాలు అంటే ఒక స్థితి నుండి మరొక స్థితికి మారటం.

సూరా ఇన్షికాక్ అన్ని ఆయతలు

Sign up for Newsletter