Quran Quote  :  But he who puts his trust in Allah shall find Allah All-Mighty. All-Wise. - 8:49

కురాన్ - 17:100 సూరా సూరా బనీ ఇస్రాయీల్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

قُل لَّوۡ أَنتُمۡ تَمۡلِكُونَ خَزَآئِنَ رَحۡمَةِ رَبِّيٓ إِذٗا لَّأَمۡسَكۡتُمۡ خَشۡيَةَ ٱلۡإِنفَاقِۚ وَكَانَ ٱلۡإِنسَٰنُ قَتُورٗا

వారితో అను: "ఒకవేళ మీరు నా ప్రభువు యొక్క అనుగ్రహపు నిధులను పొంది వున్నా, అవి ఖర్చయి పోతాయేమోననే భయంతో, వాటిని మీరు పట్టుకొని (ఖర్చు చేయకుండా) ఉండేవారు.[1] మరియు వాస్తవానికి మానవుడు ఎంతో లోభి!"

సూరా సూరా బనీ ఇస్రాయీల్ ఆయత 100 తఫ్సీర్


[1] ఇటువంటి వాక్యానికి చూడండి, 4:53.

సూరా బనీ ఇస్రాయీల్ అన్ని ఆయతలు

Sign up for Newsletter