మరియు మేము మూసాకు గ్రంథాన్ని ఇచ్చాము[1] మరియు దానిని ఇస్రాయీల్ సంతతి వారికి మార్గదర్శినిగా చేసి, దాని ద్వారా ఇలా ఆజ్ఞాపించాము: "నన్ను (అల్లాహ్ ను) తప్ప మరెవ్వరినీ సంరక్షకునిగా (కార్యసాధకునిగా) చేసుకోవద్దు.
సూరా సూరా బనీ ఇస్రాయీల్ ఆయత 2 తఫ్సీర్
[1] అల్లాహుతా'ఆలా మూసా ('అ.స.)తో సూటీగా మాట్లాడిన దానికి చూడండి, 4:164, 7:144.
సూరా సూరా బనీ ఇస్రాయీల్ ఆయత 2 తఫ్సీర్