Quran Quote  :  He is the Originator of the heavens and the earth; whenever He decrees a matter He (merely) says: �Be�, and it is. - 2:117

కురాన్ - 17:29 సూరా సూరా బనీ ఇస్రాయీల్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَلَا تَجۡعَلۡ يَدَكَ مَغۡلُولَةً إِلَىٰ عُنُقِكَ وَلَا تَبۡسُطۡهَا كُلَّ ٱلۡبَسۡطِ فَتَقۡعُدَ مَلُومٗا مَّحۡسُورًا

మరియు నీవు (పిసినారితనంతో) నీ చేతిని నీ మెడకు కట్టుకోకు[1] మరియు దానిని పూర్తిగా స్వేచ్ఛగా కూడా వదలి పెట్టకు. అలా చేస్తే నిందలకు గురి అవుతావు, దిక్కులేని వాడవై కూర్చుంటావు (విచారిస్తావు).

సూరా సూరా బనీ ఇస్రాయీల్ ఆయత 29 తఫ్సీర్


[1] ఇదే విధమైన వాక్యానికి చూడండి, 5:64.

సూరా బనీ ఇస్రాయీల్ అన్ని ఆయతలు

Sign up for Newsletter