Quran Quote  :  (Had there been any other gods) each god would have taken his creatures away with him, and each would have rushed to overpower the other.

కురాన్ - 17:84 సూరా సూరా బనీ ఇస్రాయీల్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

قُلۡ كُلّٞ يَعۡمَلُ عَلَىٰ شَاكِلَتِهِۦ فَرَبُّكُمۡ أَعۡلَمُ بِمَنۡ هُوَ أَهۡدَىٰ سَبِيلٗا

వారితో ఇలా అను: "ప్రతి ఒక్కడు తనకు తోచినట్లే పనులు చేస్తాడు, కాని మీ ప్రభువుకు మాత్రం ఎవడు సన్మార్గం పొందే వాడో బాగా తెలుసు."[1]

సూరా సూరా బనీ ఇస్రాయీల్ ఆయత 84 తఫ్సీర్


[1] దీని సారాంశము, 11:121-122 ఆయత్ ల మాదిరిగానే ఉంది.

సూరా బనీ ఇస్రాయీల్ అన్ని ఆయతలు

Sign up for Newsletter