Quran Quote  :  And if you are on a journey and do not find a scribe to write the document then resort to taking pledges in hand - 2:283

కురాన్ - 17:92 సూరా సూరా బనీ ఇస్రాయీల్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

أَوۡ تُسۡقِطَ ٱلسَّمَآءَ كَمَا زَعَمۡتَ عَلَيۡنَا كِسَفًا أَوۡ تَأۡتِيَ بِٱللَّهِ وَٱلۡمَلَـٰٓئِكَةِ قَبِيلًا

లేదా, నీవు మమ్మల్ని భయపెట్టినట్లు,[1] ఆకాశం ముక్కలై మాపై పడవేయబడనంత వరకు; లేదా అల్లాహ్ ను మరియు దేవదూతలను మా ముందు ప్రత్యక్ష పరచనంత వరకు;

సూరా సూరా బనీ ఇస్రాయీల్ ఆయత 92 తఫ్సీర్


[1] భయ పెట్టుటకు - ఇలాంటి ఆయత్ కు చూడండి, 34:9.

సూరా బనీ ఇస్రాయీల్ అన్ని ఆయతలు

Sign up for Newsletter