Quran Quote  :  to Pharaoh and to his chiefs, but they behaved superciliously and they were haughty. - 23:46

కురాన్ - 17:98 సూరా సూరా బనీ ఇస్రాయీల్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

ذَٰلِكَ جَزَآؤُهُم بِأَنَّهُمۡ كَفَرُواْ بِـَٔايَٰتِنَا وَقَالُوٓاْ أَءِذَا كُنَّا عِظَٰمٗا وَرُفَٰتًا أَءِنَّا لَمَبۡعُوثُونَ خَلۡقٗا جَدِيدًا

అదే వారి ప్రతిఫలం. ఎందుకంటే వాస్తవానికి వారు మా సూచనలను తిరస్కరించారు మరియు అన్నారు: "ఏమీ? మేము ఎముకలుగా, పొడిగా మారిపోయిన తరువాత కూడా, సరిక్రొత్త సృష్టిగా మళ్ళీ లేపబడతామా?" [1]

సూరా సూరా బనీ ఇస్రాయీల్ ఆయత 98 తఫ్సీర్


[1] ఇటువంటి వాక్యానికి చూడండి, 17:49.

సూరా బనీ ఇస్రాయీల్ అన్ని ఆయతలు

Sign up for Newsletter