Quran Quote  :  Let not the deniers of the truth be deluded that they will gain any advantage. Surely, they, can never overcome Us! - 8:59

కురాన్ - 18:12 సూరా సూరా కహఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

ثُمَّ بَعَثۡنَٰهُمۡ لِنَعۡلَمَ أَيُّ ٱلۡحِزۡبَيۡنِ أَحۡصَىٰ لِمَا لَبِثُوٓاْ أَمَدٗا

ఆ తరువాత ఆ రెండు పక్షాల వారిలో [1] ఎవరు, వారు (గుహలో) నివసించిన కాలాన్ని సరిగ్గా లెక్కపెడతారో చూద్దామని వారిని లేపాము.

సూరా సూరా కహఫ్ ఆయత 12 తఫ్సీర్


[1] గుహలో నున్న వారిలోని రెండు పక్షాలు.

సూరా కహఫ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter