Quran Quote  :  Nothing in the earth and in the heavens is hidden from Allah. - 3:5

కురాన్ - 18:36 సూరా సూరా కహఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَمَآ أَظُنُّ ٱلسَّاعَةَ قَآئِمَةٗ وَلَئِن رُّدِدتُّ إِلَىٰ رَبِّي لَأَجِدَنَّ خَيۡرٗا مِّنۡهَا مُنقَلَبٗا

మరియు అంతిమ ఘడియ కూడా వస్తుందని నేను భావించను, ఒకవేళ నా ప్రభువు వద్దకు నేను తిరిగి మరలింపబడినా, అచ్చట నేను దీని కంటే మేలైన స్థానాన్నే పొందగలను." [1]

సూరా సూరా కహఫ్ ఆయత 36 తఫ్సీర్


[1] ఇటువంటి వాక్యానికి చూడండి, 41:50 మరియు 19:77.

సూరా కహఫ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter