Quran Quote  :  Say: 'The knowledge of it is with my Lord alone: none but He will disclose it at its time. " - 7:187

కురాన్ - 18:75 సూరా సూరా కహఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

۞قَالَ أَلَمۡ أَقُل لَّكَ إِنَّكَ لَن تَسۡتَطِيعَ مَعِيَ صَبۡرٗا

అతను (ఖిద్ర్) అన్నాడు: "నేను నీతో అనలేదా, నిశ్చయంగా, నీవు నాతో పాటు ఏ మాత్రం సహనం వహించలేవని?"

సూరా కహఫ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter