కురాన్ - 18:83 సూరా సూరా కహఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَيَسۡـَٔلُونَكَ عَن ذِي ٱلۡقَرۡنَيۡنِۖ قُلۡ سَأَتۡلُواْ عَلَيۡكُم مِّنۡهُ ذِكۡرًا

మరియు వారు నిన్ను జుల్ ఖర్ నైన్[1] ను గురించి అడుగుతున్నారు. వారితో అను: "అతనిని గురించి జ్ఞాపకముంచుకో దగిన విషయాన్ని నేను మీకు వినిపిస్తాను."

సూరా సూరా కహఫ్ ఆయత 83 తఫ్సీర్


[1] జు'ల్-ఖర్ నైన్ అంటే రెండు కొమ్ములున్నవాడు.

సూరా కహఫ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter