Quran Quote  :  So leave them immersed in their heedlessness till an appointed time - 23:54

కురాన్ - 18:84 సూరా సూరా కహఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

إِنَّا مَكَّنَّا لَهُۥ فِي ٱلۡأَرۡضِ وَءَاتَيۡنَٰهُ مِن كُلِّ شَيۡءٖ سَبَبٗا

నిశ్చయంగా మేము అతని (అధికారాన్ని) భూమిలో స్థాపించాము మరియు అతనికి ప్రతిదానిని పొందే మార్గాన్ని చూపాము.[1]

సూరా సూరా కహఫ్ ఆయత 84 తఫ్సీర్


[1] అస్-సబబు: అంటే ఇక్కడ తాను కోరిన దానిని పొందే మార్గాన్ని అన్వేంషించడమని అర్థం.

సూరా కహఫ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter