కురాన్ - 92:6 సూరా సూరా లైల్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَصَدَّقَ بِٱلۡحُسۡنَىٰ

మరియు మంచిని నమ్ముతాడో![1]

సూరా సూరా లైల్ ఆయత 6 తఫ్సీర్


[1] వ్యాఖ్యాతల అభిప్రాయంలో ఈ ఆయత్ అబూబక్ర్ 'సిద్ధీఖ్ (ర'ది.'అ.)ను గురించి అవతరింపజేయబడింది. అతను ఆరు మంది బానిసలకు స్వాతంత్ర్యం ఇప్పించారు. వారు తమ ముష్రిక్ నాయకుల విపరీత బాధలకు గురి అయి ఉండిరి. (ఫత్హ్ అల్-ఖదీర్)

సూరా లైల్ అన్ని ఆయతలు

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21

Sign up for Newsletter