కురాన్ - 70:24 సూరా సూరా మాఅారిజ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَٱلَّذِينَ فِيٓ أَمۡوَٰلِهِمۡ حَقّٞ مَّعۡلُومٞ

మరియు అలాంటి వారు, ఎవరైతే తమ సంపదలలో (ఇతరులకు) ఉన్న హక్కును సమ్మతిస్తారో![1]

సూరా సూరా మాఅారిజ్ ఆయత 24 తఫ్సీర్


[1] అంటే 'జకాత్ మరియు ఇతర దానధర్మాలు చేసేవారు.

సూరా మాఅారిజ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter