కురాన్ - 5:109 సూరా సూరా మైదా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

۞يَوۡمَ يَجۡمَعُ ٱللَّهُ ٱلرُّسُلَ فَيَقُولُ مَاذَآ أُجِبۡتُمۡۖ قَالُواْ لَا عِلۡمَ لَنَآۖ إِنَّكَ أَنتَ عَلَّـٰمُ ٱلۡغُيُوبِ

ఆ రోజు అల్లాహ్ ప్రవక్తలందరిని సమావేశపరచి: "మీకేమి జవాబు ఇవ్వబడింది?" అని అడిగితే! వారు: "మాకు యథార్థ జ్ఞానం లేదు! నిశ్చయంగా, నీవు మాత్రమే సర్వ అగోచర విషయాల జ్ఞానం గలవాడవు." అని పలుకుతారు.[1]

సూరా సూరా మైదా ఆయత 109 తఫ్సీర్


[1] ఇక్కడ ప్రవక్త ('అలైహిమ్ స.) లందరూ అంటున్నారు: "మాకు అగోచర జ్ఞానం లేదు. అది కేవలం అల్లాహ్ (సు.తా.) కు మాత్రమే ఉంది!"

సూరా మైదా అన్ని ఆయతలు

Sign up for Newsletter